మరికాసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం.. ఈసారి రూ. 20 లక్షలకు తాకే ఛాన్స్

-

కాసేపట్లో ప్రారంభం బాలాపూర్ గణేష్ పూజ ప్రారంభం కానుంది. ఇక ఈ పూజ అయ్యాక గ్రామంలో గణేశుని ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహిస్తారు. బాలాపూర్ బొడ్డురాయి దగ్గర లాడ్డూ వేలం నిర్వహిస్తారు. ఇక ఈసారి లడ్డూ వేలంలో 8 మంది భక్తులు పాల్గొంటారు.

History Of Balapur Ganesh Laddu
History Of Balapur Ganesh Laddu

ఇందులో బాలాపూర్ గ్రామస్థులు 6 మంది కాగా ఇద్దరు ఇతరులు ఉన్నారు. 5 వేలు డిపాజిట్ చేసిన 6 గురు…19 లక్షల చొప్పున ఇద్దరు స్థానికేతరులు పెట్టారు. గత ఏడాది 18.90 లక్షలకు 21 కిలోల లడ్డూను దక్కించుకున్న మర్రి శశాంక్ రెడ్డి…ఈసారి 20 లక్షలు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

వేలంలో పాల్గొననున్న వాళ్ళు 8 మంది

జక్కిడి శివచరన్ రెడ్డి (మన్సూరాబాద్)

దాసరి దాయానంద్ రెడ్డి (తుర్కయాంజాల్)

సీఎం ఆర్ షాపింగ్ మాల్

 

బాలాపూర్ వాసులు

 

ఎర్ర మహేశ్వరి జైహింద్

ఫారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కొంతం ప్రకాష్ రెడ్డి

నవారు శ్రీనివాస్ రెడ్డి

వంగీటి లక్షారెడ్డి

Kolan శంకర్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news