TDP మద్దతు లేకుంటే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకడు – బాలయ్య ఫాన్స్

-

ఈ సంక్రాంతి పండుగకు బాలయ్య వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలోనే, నందమూరి మరియు మెగా ఫ్యాన్స్‌ మధ్య రచ్చ కాస్త, పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ గా మారిపోయింది. తాజాగా టీడీపీ బాలయ్య అభిమానులు.. పవన్‌ కళ్యాణ్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

TDP మద్దతు లేకపోతే ఈ సారి నాలుగు చోట్ల పోటీ చేసినా అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అంటూ పవన్ కళ్యాణ్ ని వెక్కిరిస్తూ రెచ్చిపోయారు టీడీపీ బాలయ్య ఫాన్స్. ఎలాగైనా ఒక్కసారైనా అసెంబ్లీలోకి రావాలనే, టీడీపీ పంచన చేరుతున్న పౌడర్ స్టార్ అంటూ హేళన చేసింది కేసీ చేకూరి బృందం. అంతేకాదు, డౌన్ డౌన్ అలగాజాతి ..డౌన్ డౌన్ సంకరజాతి …అంటూ టీడీపీ అభిమానులు చిరంజీవి పవన్ ఫ్లెక్సీలు చించివేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసీ చేకూరిని, ఆయన బృందాన్ని అరెస్ట్‌ చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news