మరో కొత్త కమర్షియల్ యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య..!

-

మొన్నటి వరకు కమర్షియల్ యాడ్స్ విషయంలో దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు మాత్రం అన్ స్టాపబుల్గా దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో ప్రకటన చేయడానికి ఓకే చెప్పేశారు బాలయ్య. ప్రస్తుతం ఆయన తన కెరియర్లో పిక్ స్టేజ్లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు అన్ స్టాపబుల్ షో అంటూనే ఇంకొక వైపు రాజకీయాలలో కూడా బిజీగా గడుపుతున్నారు.. ఏడాది వరకు కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉన్న బాలయ్య ఇప్పుడు అన్స్టాపుల్ షో తర్వాత వరుసగా పలు యాడ్స్ కూడా చేస్తూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక కమర్షియల్ యాడ్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది..

బాలయ్య కూడా ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఓటిటి వేదికగా కూడా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు బాలయ్య.. ఒకవైపు సినిమాల ద్వారా డబ్బు సంపాదిస్తూనే.. మరొకవైపు ఇలాంటి కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా సరే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ బాలయ్య మాత్రం 62 సంవత్సరాల వయసులో జోరు పెంచేసి బ్రాండ్ అంబాసిడర్ గా అవతారం ఎత్తారు..

రకంగా చెప్పాలి అంటే 60 సంవత్సరాలు పైబడిన ఏ ఒక్కరు కూడా ఇలా కమర్షియల్ యాడ్లో నటించలేదని చెప్పవచ్చు.. ఒకరకంగా ఇది బాలయ్య కెరియర్లో అరుదైన రికార్డు అని చెప్పవచ్చు . ప్రస్తుతం ఉన్న హీరోల కంటే చాలామంది హీరోలు 60 సంవత్సరాల దాటిన తర్వాత తమ జోరు పెంచేస్తూ దూసుకుపోతున్నారు. సాధారణంగా ఈ ఏజ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతుంటే.. మరికొంతమంది హీరోలుగా సత్తా చాటుతున్నారు. అయితే బాలయ్య ఇప్పుడు ఒక కమర్షియల్ యాడ్ లో నటించడానికి ఓకే చెప్పి నిజంగానే దూసుకుపోతున్నట్లు సమాచారం.. బాలయ్య మొదటి కమర్షియల్ యాడ్ కు సంబంధించి హైదరాబాదులో ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇది సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన 116 Paramount అనే కమర్షియల్ యాడ్ లో బాలయ్య నటిస్తున్నారు. మరి ఇందులో బాలయ్య ఎలా మెప్పిస్తారో చూడాలి.అలాగే బాలయ్య వేగాశ్రీ జువెలర్స్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రకటన కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news