టాప్ తీసి మరీ ఆకుల చాటున అందాలు దాచేసిన యంగ్ బ్యూటీ..!

-

ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్ల సైతం తమ అందాలను ఆరబోసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గ్లామర్ విషయంలో వెనకాడని ఈ ముద్దుగుమ్మలు రకరకాలుగా ఫోటోషూట్లతో మరింత రెచ్చిపోతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోని ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ ఈ కొత్త హీరోయిన్లు ఘాటు అందాలను ప్రదర్శించి మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మరొక హీరోయిన్ టాప్ తీసేసి మరి తన అందాలను ఆకుల చాటున దాచేసింది. హీరోయిన్ నటి ధన్వంతరి తాజా ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లో ఈమె బోల్డ్ అటెంప్ట్ కి నెటిజన్స్ మొత్తం ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా వైరల్ అవుతూ ఉంటుంది.

హైదరాబాదులో పుట్టి పెరిగిన శ్రేయ ధన్వంతరి బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. అక్కడ ఆమె వరుస ఆఫర్స్ తగ్గించుకుంటున్నారు. టాలీవుడ్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన శ్రేయ హిందీ పరిశ్రమలో సత్తా చాటుతూ వరుసగా అవకాశాలు అందుకుంటుంది. హిందీ ఫ్యామిలీలోనే పుట్టిన శ్రేయ ధన్వంతరి మోడల్గా కెరియర్ ప్రారంభించారు. 2009లో నాగచైతన్య హీరోగా పరిచయమైన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈమె జోష్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా ఒక పాత్ర చేశారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన స్నేహ గీతం సినిమాలో కూడా నటించి మెప్పించింది శ్రేయ.

సడన్గా ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అలా ది గర్ల్ ఇన్ మి టైటిల్ తో ఒక హిందీ షార్ట్ ఫిలిం చేశారు. తర్వాత ఈమెకు బాగా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఆమె టెలివిజన్ సిరీస్ లు చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైన ది ఫ్యామిలీ మెన్ సూపర్ సక్సెస్ కాగా శ్రేయ పాత్రకు మరింత పేరు వచ్చింది. అలా క్రమంగా లూప్ లప్తా, వై చీట్ ఇండియా వంటి చిత్రాలలో శ్రేయ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈమె కెరియర్ సక్సెస్ఫుల్గా సాగుతోంది. వెబ్ చిత్రాలు, సిరీస్ లలో ఆఫర్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె గన్స్ అండ్ గులాబ్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news