బాలయ్య షో కు స్టార్ హీరోలు రావడం లేదా.!

-

ఇప్పుడు వున్న సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ గురించి చాలా మంది ఆయన చాలా కోపిష్టి అని అంటూవుంటారు.ఇప్పుడు చాలా మంది అన్ స్స్టాపబుల్ షో లో నిజమైన బాలయ్యను చూసి అసలు నిజం తెలుసుకొని పిదా అయ్యారు.వాస్తవానికి మొదట్లో ఈ షో పై చాలా అనుమానాలు కలిగాయి.కాని బాలయ్య తన మాటతీరు, చలాకి తనంతో ఆకట్టు కున్నారు. దీనితో షో సూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం సెకండ్ సీజన్లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబు, లోకేశ్ వచ్చి సందడి చేశారు. తర్వాత  చిరంజీవి, పవన్ , వెంకటేష్ అనే పేర్లు వినపడ్డాయి.కాని సెకండ్ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్, డి జే టిల్లు సిద్దార్థ వచ్చారు.మూడవ ఎపిసోడ్ కి కూడా స్టార్ హీరోలు కాకుండా మళ్లీ యంగ్ హీరోలే వస్తున్నారు. తరువాతి ఎపిసోడ్ గెస్ట్స్ గా అడివి శేష్, శర్వానంద్ వస్తున్నారు. దీనిపై ఆహా సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news