డిసెంబరులో అన్ని బ్యాంకులు ఏడు రోజులు మూసివేయబడతాయి, అనగా సెలవు జాబితాలో నాలుగు ఆదివారాలు, రెండవ మరియు నాల్గవ శనివారాలు అలాగే ఒక క్రిస్మస్ ఉన్నాయి. కనుక ఆయా రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇక డిసెంబర్ లో బ్యాంకులకు ఉండనున్న సెలవుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- డిసెంబర్ -06 ఆదివారం ఆదివారం
- డిసెంబర్ -12 రెండో శనివారం
- డిసెంబర్ -13 ఆదివారం
- డిసెంబర్ -20 ఆదివారం
- డిసెంబర్ -25 శుక్రవారం క్రిస్మస్
- డిసెంబర్ -26 నాలుగో శనివారం
- డిసెంబర్ -27 ఆదివారం
అలా మొత్తంగా డిసెంబర్ నెలలో 7 బ్యాంకు సెలవులు రానున్నాయి. అయితే ఆదివారాలు, శనివారాలు తప్ప మిగిలిన సెలవుల తేదీలు మారే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆయా పండుగలప్పుడు ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాల గురించి ముందే తెలుసుకోవాల్సి ఉంది.