జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్…!

-

బ్యాంకు సెలవులు ఎప్పుడో తెలుసుకుంటే బ్యాంకు పనులు పూర్తి చేసుకోవచ్చు. సెలవు కనుక వచ్చిందంటే ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. అందుకే ముందు మనం బ్యాంకులు ఏయే రోజులు పని చెయ్యవో తెలుసుకోవాలి. జూన్ నెల లో మొత్తం 12 రోజులు బ్యాంకులు పని చెయ్యవు. వాటిల్లో శని, ఆదివారాలు కూడా ఉంటాయి. అయితే సెలవులు ప్రాంతాన్ని బట్టీ ఉంటాయి. ఇక మరి ఏయే రోజులు ఎక్కడెక్కడ సెలవులో చూద్దాం. ఇక పూర్తి వివరాలు చూద్దాం.

జూన్ 4 ఆదివారం (అన్ని చోట్ల సెలవలు)
జూన్ 10 రెండో శనివారం (అన్ని చోట్ల సెలవలు)
జూన్ 11 ఆదివారం (అన్ని చోట్ల సెలవలు)
జూన్ 15 రాజ సంక్రాంతి (మిజోరం, ఒడిశా)
జూన్ 18 ఆదివారం (అన్ని చోట్ల సెలవలు)
జూన్ 20 రథ్ యాత్ర (ఒడిశా)
జూన్ 24 నాలుగో శనివారం (అన్ని చోట్ల సెలవలు)
జూన్ 25 ఆదివారం (అన్ని చోట్ల సెలవలు)
జూన్ 26 ఖర్చి పూజ (త్రిపురలో సెలవు)
జూన్ 28 ఈద్ ఉల్ అఝా (మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, కేరళలో బ్యాంకులకు సెలవు)
జూన్ 29 ఈద్ ఉల్ అధా సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 30 రీమా ఈద్ ఉల్ అఝా

 

Read more RELATED
Recommended to you

Latest news