HDFC బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు..!

-

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ ది గజాం హెచ్డిఎఫ్సి తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది తాజాగా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లు యధాతధంగా ఉంచినప్పటికీ పెంచుమాకు లేండింగ్ రేట్లు మాత్రం సైలెంట్ గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాల పై మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ లెర్నింగ్ రేట్లు గరిష్టంగా పది పాయింట్లు బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. బ్యాంకు అధికారిక వెబ్సైటు ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. బేసి రేటును ఐదు బేసిస్ పాయింట్లు ఇదే సమయంలో బెంచ్ మార్క్ పి ఎల్ ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచి అమలులో ఉన్నాయి.

ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 BPS 8.50 శాతం నుంచి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై mclr 10 bps పెరిగి 8.5% నుంచి 8.65 శాతానికి చేరింది. మూడు నెలల mclr బేసిక్స్ ప్యాంట్లు పెరిగి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం గా ఉంటుంది. అదేవిధంగా 6 నెలల mclr నీ 9.05 శాతం నుంచి 9.1 జీరోకి పెంచింది. ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీ రేట్లు 9.2 జీరో శాతం గాను రెండేళ్ల కాలానికి 9.2 జీరో గాను ఉంటుంది. మూడోళ్ల వ్యవధి రుణాలపై వర్తించే mclr 9.25 శాతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news