శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు,3 టీ20ల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
వన్డేలకి రోహిత్ శర్మను కెప్టెన్గా , దిల్ నీ వైస్ కెప్టెన్ గా నియమించింది.
వన్డేలు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్, సుందర్, అర్షీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
* ఆగస్టు 2, 4, 7 తేదీల్లో 3 వన్డేలు జరగనున్నాయి.
సూర్య కుమార్ యాదవ్ కి టి20ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
T 20 జట్టు: సూర్య (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్, జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, పంత్, శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అన్షీ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.