BEST SHOT: కవర్ డ్రైవ్ షాట్ లలో కింగ్ ఎవరో తెలుసా ?

-

క్రికెట్ అంటే ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన క్రీడగా మనము చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఇండియాలో వన్ డే వరల్డ్ కప్ 2023 జరుగుతూ ఉంది. ఈ టోర్నీలో వరల్డ్ కప్ టైటిల్ ను నెగ్గడానికి మొత్తం పది టీం లు ఎంతో ఉత్కంఠతో కూడిన పోటీలలో పాల్గొంటున్నాయి. ఇక తాజాగా ఐసీసీ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో కొందరు క్రికెటర్ లను కవర్ డ్రైవ్ షాట్ చక్కగా అడగలిగిన ప్లేయర్ ఎవరు అని అడిగిన ఒక ప్రశ్నకు దాదాపుగా అందరూ ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరును చెప్పడంతో ఐసీసీ షాక్ అయింది. క్రికెట్ లో ఎన్ని షాట్ లు ఉన్నా కవర్ డ్రైవ్ ను బెస్ట్ షాట్ గా అందరూ అభివర్ణిస్తూ ఉంటారు.

ఈ ప్రశ్నకు షహీన్ షా ఆఫ్రిది, రషీద్ ఖాన్, మార్ష్, మాక్స్ వెల్, కాన్ వే, జంపా, గుర్బాజ్, హార్దిక్, సూర్య, సిరాజ్, కుల్ దీప్ ప్లేయర్స్ అందరూ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్స్ చక్కగా ఆడుతారు అంటూ సమాధానం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news