కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..భువనగిరి బరిలో సీపీఎం !

-

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..భువనగిరి బరిలో సీపీఎం పార్టీ ఉంటోంది. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సిపిఎం కీలక నిర్ణయం తీసుకుంది. భువనగిరి పార్లమెంటు స్థానంలో పోటీలో కొనసాగాలని నిర్ణయించింది.

Big shock for Congress CPM in Bhuvanagiri

ఒక్క నియోజకవర్గంలోనైనా పోటీలో ఉండాలని పార్టీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో భువనగిరి బరిలో కొనసాగనుంది. ఈ స్థానంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ బరిలో ఉన్నారు. అయితే మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వనుంది. కాగా భువనగిరి బరిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news