వీటిని తీసుకుంటే.. ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది..!

-

మనం తీసుకునే ఆహారం బట్టి మన యొక్క ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డైట్ లో అన్ని రకాల పోషక పదార్థాలు అందేటట్టు చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈ ఆహార పదార్థాలని ఈ పోషక పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ సహజ సిద్ధంగా పెరుగుతుంది మరి ఎటువంటి పోషక పదార్థాలను తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ బి ట్వెల్వ్ ఉండే ఆహార పదార్థాలని డైట్లో చేర్చుకోండి విటమిన్ బి ట్వెల్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. బ్లడ్ సెల్స్ ఫార్మ్ అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది. విటమిన్ బి 12 తక్కువ ఉన్నట్లయితే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది అందుకనే గుడ్లు, చీజ్, ఆవు పాలు మొదలైన ఆహార పదార్థాలని డైట్లో చేర్చుకోవాలి. ఫోలేట్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఫోలేట్ ని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఫోలేట్ ఉండే ఆహార పదార్థాలు అన్ని డైట్ లో చేర్చుకుంటే ప్లేట్లెట్ కౌంట్ సహజ సిద్ధంగా పెంచుకోవచ్చు.

పల్లీలు కిడ్నీ బీన్స్ కమల పండ్లు వంటి వాటిలో ఇది ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. ఐరన్ లోపం వలన కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలి ముఖ్యంగా ఐరన్ లోపం ఉంటే సమస్య వస్తుంది. గుమ్మడి గింజలు మొదలైన వాటిలో మనకి ఐరన్ దొరుకుతుంది. అదేవిధంగా విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది మామిడి పండ్లు టమాటా కాలిఫ్లవర్ మొదలైన వాటిల్లో ఇది దొరుకుతుంది కనుక వీటిని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోండి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news