వింత: ఈ కల్లు తీసే విధానం చూస్తే అవాక్ అవ్వాల్సిందే..!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా కల్లు తీసేటప్పుడు తాటి చెట్టుకి కుండలు కట్టి కల్లుని తీస్తారు. కానీ ఇది చాల వింతగా వుంది. మరి ఆ వింత ఏమిటో ఇప్పుడే చూడండి. తాజాగా కల్లు తీసే విధానం లో నయా ట్రెండ్ షురూ అయ్యింది. వెరైటీగా కుండలు వంటివి కాకుండా బొంగు లో కల్లు తీస్తున్నారు. దీనిని చూసిన ప్రతీ ఒక్కరు అవాక్ అవుతున్నారు.

strange news
strange news

మామూలుగా కాకుండా కాస్త విభిన్నంగా ఉంది కదా ఈ ఐడియా. మనకి సాధారణంగా బొంగు లో చికెన్ గురించి తెలుసు. కానీ కల్లు ఆ నేను నమ్మను అని అనుకోకండి. ఇది నిజం. బొంగుని చెట్టుకి పెట్టి కల్లుని తీస్తున్నారు. బొంగు లో చికెన్ కి ఉపయోగించే దానినే దీనిలో కూడా చేస్తున్నారు. తెలంగాణ లోని జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఈ కల్లు బాగా ప్రాచూర్యాన్ని పొందుతుంది.

అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం సర్వాయిపేట లో బొంగు లో కల్లుని చేస్తున్నారు. కుండలకు బదులుగా వెదురు బొంగులను వాడడం చాల వెరైటీగా ఉంది. కానీ ఇది చాల నేచురల్ గా ఉంది కదా…! పైగా తాగడానికి కూడా ఎంతో ఈజీగా ఉంది అని అంత అక్కడకి వెళ్తున్నారు. కానీ ఈ వింత ఆలోచన మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...