బ్రేకింగ్: రాజమండ్రి సెంట్రల్ జైలులో 200 మందికి కరోనా…?

-

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఈరోజు కొత్త గా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 28 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఇప్పటివరకు 24 మంది జైలు సిబ్బంది కి కరోనా సోకింది అని చెప్పారు అధికారులు. 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా ఫలితాలు రావాల్సి ఉంది. దీనితో ములాఖత్ లు తాత్కాలికంగా నిలిపివేశారు. 3 వతేదీన 900 మంది సిబ్బంది, ఖైదీలకు పరీక్షలు చేసారు.Rajahmundry Central Jail Prisoners To Be Tested For HIV - Telugu ...

ఈరోజు సాయంత్రానికి పూర్తిగా రానున్నాయి కరోనా ఫలితాలు. పూర్తి సమాచారం సాయంత్రం ఇస్తామంటున్న జైలు అధికారులు… చాలా వరకు జాగ్రత్తలు పడుతున్నారు. 200 మంది వరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు అనే వార్తలు కలవరపెడుతున్నాయి. దీనిపై జైళ్ళ శాఖ అప్రమత్తం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news