దూసుకుపోతున్న బంగారం ధరలు…!

-

దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పలు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 200 పెరగడం తో 52,080 కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 220 రూపాయలు పెరగడంతో 56,810 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరగగా… 52,080 రూపాయలకు చేరుకుంది.

24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 220 రూపాయల వరకు పెరగడంతో… 56,810 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 52,550 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 53,75 రూపాయలుగా ఉంది. వెండి ధరలు 350 పెరిగి 65 వేలు గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news