BREAKING: సీఎం పదవి రేస్ లో బండి సంజయ్: మురళీధర్ రావు

-

తెలంగాణాలో నవంబర్ ఆఖరులో జరగనున్న ఎన్నికల పై చాలా మంది భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయని తెలిసిందే., ముఖ్యంగా కాంగ్రెస్ లేదా బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలువకుంటే ఇక పోటీ చేయకున్నా గమ్ముగా కూర్చోవడం మంచిది. అందుకే గెలుపు కోసం కాంగ్రెస్ బీజేపీ లు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఇక తాజాగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న ఎన్నికలలో బీజేపీ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు మురళీధర్ రావు. ఇక మా పార్టీ తరపున సీఎం రేస్ లో బండి సంజయ్ ఉన్నారంటూ కంఫర్మ్ చేశారు, అందుకే ఆయన్ను గతంలో అధ్యక్ష పదవి నుండి తొలగించారంటూ తెలియచేశారు మురళీధర్ రావు.

ఇక ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు గా ఉన్న కిషన్ రెడ్డి సీఎం రేస్ లో లేరన్నారు.. అందుకే ఆయనకు పార్టీ అధిష్టానం అధ్యక్ష పదవిని అప్పచెప్పింది అంటూ రహస్యాన్ని బట్టబయలు చేశారు మురళీధరరావు.

Read more RELATED
Recommended to you

Latest news