బ్రేకింగ్: పబ్ ఒనర్లకు షాక్ ఇచ్చిన సజ్జనార్

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో రెండు వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మద్యం మత్తుతోనే మాదాపూర్, గచ్చిబౌలి రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. పబ్బుల్లో నుంచి బయటకు వచ్చే వారిని పబ్ ఓనర్లు ఇళ్ళకు చేర్చాలని ఆయన స్పష్టం చేసారు.

డ్రంక్ డ్రైవ్ విషయంలో మరింత కతినంగా ఉంటామని ఆయన స్పష్టం చేసారు. ఇక నుంచి డ్రంక్ డ్రైవ్ కేసుల్లో పబ్ ఒనర్లను కూడా పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇక మరింత కఠినంగా డీసీపీ ఏసీపీ అధికారులతో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేసారు.