పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారా? మీకు సమయానికి డబ్బులు కుదరలేదా..అయితే భాధ పడకండి..మీకు పెళ్ళికి వెంటనే డబ్బులు వచ్చే ఐడియా ఒకటి ఉంది.అదే మ్యారేజ్ లోన్..మ్యారేజ్ లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. భారత్ దేశంలో అతి పెద్ద ప్రైవేటు ఫైనాన్స్ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ సరికొత్త ప్లాన్తో తీసుకొచ్చింది.ఇందులో వివాహం కోసం ఆమోదించబడిన పెద్ద మొత్తానికి లోన్ పొందవచ్చు. ఇందులో పెళ్లి ఖర్చులన్నీ తీరుతాయి. మీరు వివాహ రుణం కోసం ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన కొన్ని పత్రాలను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. చాలా తక్కువ సమయంలో లోన్ ఆమోదాన్ని పొందుతారు..
ఎంత లోన్ పొందుతారు..ఎలా పొందాలి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పెళ్లి అన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం.. ఆ తర్వాత ఖర్చులు అనేసరికి ఢీలా పడిపోతారు. ఇలాంటి సమయంలో పర్సనల్ లోన్ గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ లోన్ ఆప్షన్లో కనీస డాక్యుమెంట్లతో ఈ లోన్ పొందేందుకు అవకాశం ఉంది. దానిని సకాలంలో చెల్లించడం ద్వారా మీరు వివాహం వరకు లోన్ పొందుతారు.ఇప్పుడు మ్యారేజ్ లోన్ 25 లక్షల వరకూ పొందవచ్చు..
పెళ్లి మండపం ఖర్చులు, అతిథుల కోసం హోటల్ ఏర్పాట్లు, గృహోపకరణాలు మొదలైన ఖర్చులు వంటి అన్ని రకాల వివాహ ఖర్చులను కవర్ చేస్తుంది. వివాహ అలంకరణలను బడ్జెట్లో ఉంచడం ద్వారా వివాహ ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. ఈ లోన్ మొత్తంతో మీరు వివాహ ఖర్చుల కంటే విలాసవంతమైన హనీమూన్ కలలను ప్లాన్ చేసుకోవచ్చు..ఇకపోతే ఫ్లెక్సీ లోన్ కింద, రుణగ్రహీత అందుకున్న మొత్తం నుంచి ఎంత మొత్తాన్ని అయినా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ యొక్క ప్రధాన మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించవచ్చు, ఇది వివాహ ఖర్చులను సులభతరం చేస్తుంది..
ఎటువంటి రునాన్ని పొందాలన్నా కూడా ముందుగా సిబిల్ స్కొర్ ను చెక్ చేసుకోవాలి..750 కంటే ఎక్కువ ఉండాలి.ఈ లోన్ అప్లై చేసె ముందు ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం గురించిన పూర్తీ వివరాలను పొందు పరచాలి..బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ పొందే ముందు.. మీరు తప్పనిసరిగా మీ ఆదాయ వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది..ఈ లోన్ ను రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు..కంపెనీ బ్రాంచ్ వెళ్లి కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మీరు క్యూలలో వేచి ఉండటం లేదా ప్రయాణానికి సమయం వృధా చేయడం కంటే వివాహ సన్నాహాలపై దృష్టి పెట్టడం వలన విషయాలను చాలా సులభతరం చేస్తుంది..
ఆన్ లైన్ లో ఈ రుణాన్ని ఎలా పొందాలి..
మీరు ఎంచుకున్న కంపెనీ అధికారిక వెబ్సైట్ క్లిక్ చేయండి. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించండి.
మీ వివరాలను సరిగ్గా నమోదు చేయండి. OTPతో మిమ్మల్ని మీరు ధృవీకరించుకోండి.
మీ ఆదాయ సమాచారం.. KYC డేటాను నమోదు చేయండి
మీరు కోరుకునే లోన్ మొత్తాన్ని ఎంచుకుని, ఫారమ్ను డిజిటల్గా సమర్పించండి..
అంతే మీరు లోన్ కు అర్హులా కాదా అని చేసి మీకు లోన్ ఇస్తారు..