బిజినెస్ ఐడియా: డ్రాగన్ ఫ్రూప్ట్స్ తో 50 లక్షల ఆదాయం..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి సమస్య రాదు రిస్క్ లేకుండా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ బిజినెస్ ఐడియా బాగుంటుంది.

డ్రాగన్ ఫ్రూట్స్ బిజినెస్ తో మంచిగా డబ్బులు వస్తున్నాయి. చాలా మంది రైతులు డ్రాగన్ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించి 50 లక్షలు వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. మంచిగా వ్యవసాయం చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు.

మలేషియా, థాయిలాండ్, అమెరికా వంటి దేశాలలో డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించి చాలామంది ప్రాఫిట్స్ ని పొందుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ వ్యాపారం ని మొదలు పెట్టడానికి నాలుగు లక్షల రూపాయలు అవసరమవుతాయి. దీనితో మీరు బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు.

డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్లో మూడు సార్లు పండ్లను ఇస్తాయి ఒక డ్రాగన్ ఫ్రూట్ బరువు వచ్చేసి 400 గ్రాములు ఉంటుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి 50 నుండి 60 పండ్లు పండుతాయి. కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర 200 నుంచి 250 రూపాయల వరకు మన ఇండియాలో ఉంది.

ఒక చెట్టు నుండి 5000 వరకు అయినా సంపాదించుకోవచ్చు. ఒక ఎకరం భూమిలో కనీసం 17 డ్రాగన్ ఫ్రూట్ చెట్లని మీరు నాటడానికి అవుతుంది. ఒక ఎకరం పొలంలో 70 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇసుక నెలలో డ్రాగన్ ఫ్రూట్స్ బాగా పండుతాయి మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు ఈ పండ్లను ఎలా సాగు చేయాలి అనే సందేహం ఉంటే ఆన్లైన్ లో చూసి నేర్చుకోవచ్చు. ఇలా అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news