బిజినెస్ ఐడియా: తల వెంట్రులకలతో ఆదాయం లక్షల్లో.. ఎలా అంటే..?

-

వ్యాపారం కోసం మీరు చూస్తున్నారా..? ఏదైనా మంచిగా వ్యాపారం చేసి లక్షల్లో ఆదాయం పొందాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియాలు చూడాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఉద్యోగాలను కూడా వదిలేసుకుని వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ వ్యాపారం చూడడానికి సిల్లీగా కనపడుతుంది కాని ఆదాయం మాత్రం లక్షల్లో వస్తుంది.

 

అదే తల వెంట్రుకల వ్యాపారం. ఈ వెంట్రులనే మనం ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. విదేశాలకు కూడా వీటిని పంపించి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదంటే ఇక్కడైనా సరే మీరు తల వెంట్రుకలు అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు. దీని ధర అనేది జుట్టు యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది. చక్కటి వెంట్రుకలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది.

నాణ్యత వుండే తల వెంట్రుకలుకి 20 వేల వరకూ వస్తుంది. గుజరాత్లో వెంట్రుకలకి బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ తల వెంట్రుకలు అన్నిటినీ కలిపి విగ్గులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి కూడా వాడతారు.

ఈ సేకరించిన జుట్టుని క్లీన్ చేసి స్ట్రైట్ చేసి ఉంచుతారు. దాన్ని వ్యాపారం చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇదంతా పూర్తి చేసి చాలామంది విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ వ్యాపారం మీద ఆసక్తి ఉంటే ఈ వ్యాపారానికి సంబంధించి మరిన్ని వివరాలను మీరు సేకరించి బిజినెస్ స్టార్ట్ చేయండి. దీంతో డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి అవుతుంది. ఈ వ్యాపారం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా లక్షల్లో డబ్బులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news