ప్రతీ ఒక్కరూ ఇది పాటిస్తే .. కరోనా హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మన్నా రాదు !

-

చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వైరస్ ప్రభావం ఇటలీ దేశంలో చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. దానికి కారణం చూస్తే వైరస్ వచ్చిన మొదటి లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ..ఆ దేశ ప్రజలు షాపింగ్ మరియు పార్టీలు అదేవిధంగా సినిమా హాలు క్లోజ్ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రస్తుతం మూల్యం చెల్లించుకున్నారు. చాలామంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అన్ని దేశాలలో కంటే ఇటలీ దేశం లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి.Image result for caroona virusఇదే క్రమంలో భూమ్మీద అత్యంత జనం కలిగిన రెండో దేశంగా ఉన్న ఈ భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం గట్టిగానే ఉంది. దీంతో దేశ ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరడం జరిగింది. ఈ విధంగా కర్ఫ్యూ పాటించడం వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. కర్ఫ్యూ 14 గంటలు విధించారు.. ఈ 14గంటల తర్వాత మన భారత్ స్వేఛ్చమైన భారత్ అవుతుంది. ఎందుకంటే.. ఏలాంటి వైరస్ అయినా సరే.. 12 గంటలు కంటే ఎక్కువ బతకాదు.. అందుకే ప్రజలు అంత కూడా 14 గంటలు ఇంట్లోనే ఉండాలి అని ప్రధాని మోదీ సూచించారు.

 

ఈ 14గంటలు ఇంట్లో ఉంటే ఆ 14 గంటల తర్వాత వైరస్ అంతమవుతుంది. అందుకే ఈ 14 గంటలు ఇంట్లోనే ఉండండి.. వైరస్ ను తరిమికొట్టండి. బాధ్యతగా వ్యవహరించండి… భారత్ ను కాపాడుకోండి. మొత్తం మీద ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే ఇంటి బయట ఉండి కరోనా వైరస్ కి హారతి ఇచ్చి ఇంట్లోకి రావాలని బయటకు వెళ్లిన అది ఉండదని, చచ్చిపోయి ఉంటుంది కాబట్టి చాలా బాధ్యతగా దేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని చాలామంది ప్రముఖులు పిలుపునిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news