కైపిక్కిస్తున్న‌ కేథ‌రిన్‌.. ఏం అందం బాబోయ్‌!

-

టాలీవుడ్‌లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి చ‌బ్బీ గ‌ర్ల్‌గా పేరు తెచ్చుకుంది కేథ‌రిన్‌. త‌న అంద‌, చందాల‌తో డ్యాన్సుల‌తో ఎంతో ఆక‌ట్టుకుంది. అయితే ఈ భామ‌కు పెద్ద‌గా క‌లి సి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఆమె మొద‌టి రెండు, మూడు సినిమాలు త‌ప్పా మిగ‌తావ‌న్నీ సెకండ్ హీరోయిన్ అవ‌కాశాలే వ‌చ్చాయి. దీంతో చేసేది లేక అవి కూడా చేసింది.

వీటితో పాటు ఐట‌మ్ సాంగ్స్ కూడా చేసింది. అటు త‌మిళ‌, మ‌ళ‌యాల సినిమాల్లో కూడా న‌టిస్తూ మెయిన్ హీరోయిన్ అవ‌కాశాల కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ భామ ఎప్ప‌టిక‌ప్పుడు మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తూ.. కుర్ర‌కారులో క్రేజ్ తెచ్చుకుంటోంది. సోష‌ల్ మీడియాలో త‌న లేటెస్టు ఫొటోలు పెడుతూ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. త‌న న‌డుము అందాల‌తో రెచ్చ‌గొడుతోంది. పొట్టి డ్రెస్సుల్లో, టాప్‌లెస్ మిడ్డీల్లో అందాలను ఆర‌బోస్తోంది. ఈమె లేటెస్టు ఫొటోలు మీకోసం.

Read more RELATED
Recommended to you

Latest news