కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీబీఐ… ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు సంబంధించి 24 వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
అయితే ఆ సమయంలో.. తాను హాజరు కానని సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీబీఐ… ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.