బెల్లం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే ప్రతి రోజు చాలా మంది బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటూ వుంటారు. మీరు కూడా ఆరోగ్యానికి బెల్లం మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..? అయితే మోతాదుకు మించి బెల్లాన్ని తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం వలన ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం.

అధిక బెల్లాన్ని తీసుకోవడం వలన ఈ సమస్యలు తప్పవు. ఈ మధ్యకాలంలో చాలామంది పంచదార మంచిది కాదని పంచదారకి బదులుగా బెల్లాన్ని వాడుతున్నారు. కానీ ఎక్కువ బెల్లం తీసుకుంటే పలు సమస్యలకి అది దారి తీస్తుంది.

డయాబెటిస్ వచ్చే ప్రమాదం:

బెల్లాన్ని అతిగా తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిట్ గానే తీసుకోవడం మంచిది.

అజీర్తి సమస్యలు:

బెల్లాన్ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిట్ గానే తీసుకోవడం మంచిది.

రుమాటిక్ ఆర్థరైటిస్:

రుమాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం కూడా వుంది. కనుక లిమిట్ గానే తీసుకుంటూ వుండండి.

అలర్జీలు:

బెల్లాన్ని అతిగా తీసుకోవడం వలన ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. వికారం, ముక్కు కారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

బరువు పెరిగిపోవడం:

బెల్లాన్ని ఎక్కువగా వాడటం వలన బరువు బాగా పెరిగే అవకాశం ఉంటుంది పచ్చి బెల్లం ఎక్కువగా ప్రాసెస్ చేయాలేన్నట్లయితే ఆ బెల్లం వాడితే పారసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అతిగా బెల్లం తీసుకుంటే ఇంఫ్లమేషన్ సమస్య కూడా వస్తుంది గట్ సమస్యలు ని కూడా ఇది తీసుకు వస్తుంది కాబట్టి లిమిట్ గానే తీసుకోవడం మంచిదే అతిగా తీసుకుంటే సమస్యలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news