ఎన్‌బీఆర్ఐలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

-

సీఎస్‌ఐఆర్ పరిధిలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌బీఆర్ఐ), లక్నో సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

jobs

మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, సైంటిస్ట్
వయస్సు: 32 నుంచి 45ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.67,700 నుంచి రూ.2,15,900ల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్ ద్వారా
ప్రారంభం: డిసెంబర్ 6
చివరి తేదీ: జనవరి 31
వెబ్‌సైట్: https://nbri.res.in/

Read more RELATED
Recommended to you

Latest news