చంద్రబాబు సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి తగిన అతిపెద్ద దెబ్బ. ఒకటి ప్రకాశం జిల్లా సీనియర్ నేత కరణం బలరాం పార్టీ నిర్ణయం తీసుకోవడం వాస్తవానికి గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. అందులో భాగంగానే కరణం బలరాం కూడా కొన్ని మీడియాలో హడావుడి చేశాయి. అయితే వాటిని కరణం బలరాం తప్పుబట్టారు. తనకు పార్టీ మారే అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు ఆయన ఖాతాలో వచ్చాయి.

ఎట్టకేలకు ఆయన పార్టీ మారుతున్నట్లు బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఇదే మీడియాలో ఎక్కువగా హైలెట్ అవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు ఆయన పార్టీ మారే విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా చీరాల నియోజకవర్గ  ఇంచార్జి గా యాడం బాలాజీ నియమిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అసహనంతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నా సరే ఎక్కడ కూడా చంద్రబాబు ఆయనను బుజ్జగించే కార్యక్రమాలు చేయలేదని తెలుస్తోంది. ఇటీవల మద్దాలి గిరి పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చినా ఆయనతో చంద్రబాబు నాయుడు పెద్దగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని సమాచారం. ఆ వెంటనే నియోజకవర్గ ఇంచార్జిగా మరో నేత నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు .ఇక్కడ కరణం బలరాం విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news