రైల్వే చరిత్రలో అతి పెద్ద ప్రమాదం ఇదే… సాధ్యమైనంత హెల్ప్ చేస్తాం: ఛత్తీస్ఘడ్ సీఎం

-

ఒడిషా రాష్ట్రంలో నిన్న సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పరుగుతూనే ఉంది. ఈ ఘటన పట్ల ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఇతర రాజకీయ నాయకులు స్పందించారు. తాజాగా ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భాఘెల్ కాసేపటి క్రితమే ఈ ఘోరమైన ఘటన గురించి మాట్లాడారు. భూపేశ్ మాట్లాడుతూ రైల్వే చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదం గురించి భూపెంద్ర భాగెల్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారట. ఇక ఛత్తీస్ ఘడ్ తరపున వీరికి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తాననీ చెప్పారు. కాగా ఏకంగా ఈ ప్రమాదంలో మూడు రైళ్లు దెబ్బ తిన్నాయి.

ఈరైల్వే చరిత్రలో అతి పెద్ద ప్రమాదం ఇదే… సాధ్యమైనంత హెల్ప్ చేస్తాం: ఛత్తీస్ఘడ్ సీఎం రైలు లో ప్రయాణం చేసిన వారి కుటుంబ సభ్యులు వారి క్షేమ సమాచారం కోసం తల్లడిల్లిపోతున్నారు. మరణించిన వారి బంధువుల హహకారాలతో దద్దరిల్లిపోతోంది. ఈ ప్రమాదంలో గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news