సీరియ‌ల్ కోసం పిల్లాడి ఆవేద‌న‌.. వీడియో వైర‌ల్

-

స్కూల్ లో ఒక పిల్లాడు తాప‌త్ర‌య ప‌డుతున్న ఒక వీడియో సోష‌ల్ మీడియా లో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియా లో స్కూల్ లో ఉన్న ఒక పిల్లాడు సీరియ‌ల్ టైం అవుతుంద‌ని టీచ‌ర్ ను బ‌లవంత పెడుతాడు. గబ గబ తిను సార్ నన్ను ఇంటికాడ దింపివద్దువు నాకు సీరియల్ టైం అవుతుంది అంటూ ఆ పిల్లాడు వాళ్ల టీచ‌ర్ తో ఏడుస్తూ అంటుంన్నాడు. మా ఇంటి కాడ కూడా టీవీ ఉంది స‌ర్.. ఇంటి కి పొదం స‌ర్.. మా ఇంటి కాడ నన్ను వ‌దిలేయండి స‌ర్ అంటు ఏడుస్తు ఉంటాడు.

తాను ఆది సీరియ‌ల్ చేస్తాన‌ని.. అది ఇప్పుడే వ‌స్త‌దని అంటూ త‌న టీచ‌ర్ ను బ‌లవంత పెడుతాడు. గ‌బ గ‌బ తినండి స‌ర్.. గ‌బ గ‌బ తింటేనే అయిపోతుంది స‌ర్.. అప్పుడే న‌న్ను ఇంటి కాడ తీసుకపోవ‌చ్చు స‌ర్ అంటు టీచ‌ర్ వేడుకుంటాడు. మీ ఇంట్లో టీవీ లేదు క‌దా.. అని అడిగితే మా ఇంట్లో ఉంది టీవీ ఉంది స‌ర్ అంటాడు. అలాగే త‌న కు పాఠం వ‌ద్ద‌ని సీరియ‌లే కావ‌ల‌ని అంటాడు. అయితే ఆ పిల్లాడు టీచ‌ర్ కు దండం పెడుతా స‌ర్ గ‌బ గ‌బ తినండి స‌ర్.. సీరియ‌ల్ టైం అవుతుంది స‌ర్ అని అంటుంటే ముచ్చ‌ట గా ఉంది. 2:50 నిమిషాలు ఉన్న ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది. మీరు కూడా చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news