విదేశీ పర్యటన ముగించుకుని రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నేటితో సీఎం చoద్రబాబు వ్యక్తిగత విదేశీ పర్యటన..ముగియనుంది. విదేశీ పర్యటన ముగించుకుని రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

ఇక ఇవాళ ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. ఉదయం 11.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు.
- విదేశీ పర్యటన ముగించుకుని రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం చంద్రబాబు
- రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
- ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న చంద్రబాబు
- ఉదయం 11.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో సమావేశం
- మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ