BREAKING : జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాసం పరీక్షలో నెగ్గిన సీఎం హేమంత్ సొరేన్

-

BREAKING : జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాసం పరీక్షలో సీఎం హేమంత్ సొరేన్.. ఎట్టకేలకు నెగ్గారు. జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాసం పరీక్షలో నెగ్గిన సీఎం హేమంత్ సొరేన్..ఏకంగా 48 ఓట్లు సాధించారు. దీంతో హేమంత్ సొరేన్ విశ్వాసం పరీక్షలో నెగ్గారు. ఇక అటు విశ్వాసం పరీక్ష సమయంలో.. సమయంలో అసెంబ్లీని వాకౌట్ చేసి..బయటకు వెళ్లిపోయారు బీజేపీ ఎమ్మెల్యేలు. దీంతో హేమంత్ సొరేన్ పని సులువు అయిపోయింది.

ఇది ఇలా ఉండగా.. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ సభ్యత్వంపై వేటు పడనుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించినా… ఆ రాష్ట్ర గవర్నర్‌ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఆలస్యం చేస్తుందంటే అక్కడ ఏదో ప్లాన్‌ వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే విశ్వాసం పరీక్షలో సీఎం హేమంత్ సొరేన్.. నెగ్గారు.

Read more RELATED
Recommended to you

Latest news