ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్ సమావేశం ప్రారంభం

-

ycp ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్ సమావేశం ప్రారంభం అయింది. అయితే సీఎం వైఎస్‌ జగన్ సమావేశంకు…ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ ఇంఛార్జ్‌లు హాజరైయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్న జగనన్నే మా భవిష్యత్తు ప్రోగ్రామ్ పై దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news