హైదరాబాద్‌లో గుర్తింపు లేని పాఠశాలల లిస్ట్.. పిల్లలను చేర్పించేముందు ఈ లిస్ట్ చెక్ చేయండి..!

458

హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూళ్లు 152 ఉన్నాయట. హైదరాబాద్ జిల్లా పరిపాలన శాఖ గుర్తింపు లేని 152 స్కూళ్లను వివరాలను ప్రెస్‌కు రిలీజ్ చేసింది. ఒకవేళ మీ పిల్లలు వీటిలో ఏదైనా స్కూల్‌లో చదువుతున్నారో చెక్ చేసుకోండి. ఈ స్కూళ్లలో మాత్రం మీ పిల్లలను అస్సలు చేర్పించకండి.

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా స్కూళ్లే. ఒక కాలనీకే రెండు మూడు స్కూళ్లు ఉంటాయి. అపార్ట్‌మెంట్లలో, నివాస ప్రాంతాల్లో కూడా స్కూల్ బోర్డులు పెట్టి నడిపిస్తుంటారు. వాటికి పర్మిషన్లు ఉన్నాయా.. లేవా? అనేది విషయం దేవుడెరుగు. ఫీజలు కూడా బాగానే గుంజుతారు. దీంతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు పర్మిషన్ లేని స్కూళ్లలో తమ పిల్లలను చదివించి.. పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే.. మీ పిల్లలను స్కూల్‌లో చేర్పించే ముందు.. అది స్టేట్ బోర్డు నుంచి గుర్తింపు పొందిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోండి.

హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూళ్లు 152 ఉన్నాయట. హైదరాబాద్ జిల్లా పరిపాలన శాఖ గుర్తింపు లేని 152 స్కూళ్లను వివరాలను ప్రెస్‌కు రిలీజ్ చేసింది. ఒకవేళ మీ పిల్లలు వీటిలో ఏదైనా స్కూల్‌లో చదువుతున్నారో చెక్ చేసుకోండి. ఈ స్కూళ్లలో మాత్రం మీ పిల్లలను అస్సలు చేర్పించకండి.

గత సంవత్సరం 497 గుర్తింపు లేని స్కూళ్లను విద్యాశాఖ గుర్తించి… వాటికి నోటీసులు కూడా జారీ చేసింది. వాటిలో 111 స్కూళ్లు తర్వాత గుర్తింపును తీసుకున్నాయి. మరో 146 స్కూళ్లు అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. మరో 152 స్కూళ్లు మాత్రం నోటీసులకు రెస్పాండ్ కాలేదు. ఆస్కూళ్ల లిస్టు ఇదే.

A.బహదూర్‌పుర జోన్
1.సెయింట్ ఫాతిమా మోడల్ హైస్కూల్ నవాబ్‌శకుంత,
2.షా మోడల్ స్కూల్ కృష్ణబాగ్, రేడియన్స్ హైస్కూల్ దూద్‌బౌలి.
B.బహదూర్‌పుర రేంజ్ వన్
3.ఇబ్రహీం మిషన్ హైస్కూల్ పెట్లబుర్జ్
4.సుఫ్పా హైస్కూల్ షాగంజ్
C.బహదూర్‌పుర రేంజ్ టూ
5.గ్రేస్ పబ్లిక్ స్కూల్ ఫాతిమానగర్
6.మదినా గ్రామర్ స్కూల్
7.సెయింట్ ఆన్స్ హాస్పిటల్ బహదూర్‌పుర
8.మదిన మిషన్ హైస్కూల్ అచ్చిరెడ్డి నగర్
9.సన్ ఫ్లవర్ పీఎస్(పబ్లిక్ స్కూల్) కిషన్‌బాగ్
10.కాకతీయ టెక్నో స్కూల్ కిషన్‌బాగ్జీ
11.నియస్ పబ్లిక్ స్కూల్ బరాదరి కాలనీ
12.అల్ నూర్ పీఎస్ దూద్‌బౌలి
13.సెయింట్ మిషన్ స్కూల్ దూద్‌బౌలి
14.రిలయెన్స్ కాన్వెంట్ హైస్కూల్ దూద్‌బౌలి
15.ఆర్బిట్ గర్ల్స్ పబ్లిక్ స్కూల్ వట్టెపల్లి
16.స్కాలర్స్ పీఎస్ హుస్సేనీ అలామ్
17.బిటల్ పీఎస్ తాడ్‌బన్
18.అతియా పీఎస్ అసాద్‌బాబా నగర్
19.ఖాదిర్ మోడల్ స్కూల్ మహమ్మద్ నగర్
20.గెలాక్స్ పీఎస్ జహనుమా
21.వీఐపీ ఇంటర్‌నేషనల్ స్కూల్ మొఘల్‌పురా
22.న్యూ లిటిల్ ఏంజెల్స్ స్కూల్ టీగల్‌కుంట
23.మౌంట్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ హరిబౌలి
24.బ్రెయిమ్ పీఎస్ కామటిపుర
25.న్యూలిటిల్ ఏంజెల్స్ స్కూల్ తీగల్‌కుంట
26.జావీద్ మిషన్ స్కూల్ జహనుమా
27.సెయింట్ ఆంటోనీ గ్రామర్ స్కూల్ హసన్‌నగర్
28.గోల్డెన్ జూబ్లీ పీఎస్ తాడ్‌బన్
29.రెలెవంట్ మిషన్ స్కూల్ బండ్లగూడ
30.ముస్తఫ్ స్కూల్ మొఘల్‌పుర
31.ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ అన్సారి రోడ్
32.షాహిన్ మోడల్ స్కూల్ కిషన్ బాగ్
33.సిల్వర్ జుబ్లీ పీఎస్ మిస్రిగంజ్
34.జీఎస్ నేషనల్ స్కూల్ అల్లా మజిద్
35.సెయింట్ ఒమర్ మిషన్ హైస్కూల్ వట్టెపల్లి
36.సెయింట్ సుమయా స్కూల్ ముస్తాఫానగర్
37.ఈస్టర్ మేరీ పీఎస్ షా అలిబండ
38.సెయింట్ మేరీ పీఎస్ తాడ్‌బన్
39.ఫైజా పీఎస్ మహమ్మద్ నగర్ఎం
40.జే మోడల్ స్కూల్ కిషన్ బాగ్
41.సెయింట్ ఫాతిమా పీఎస్ అసద్‌బాబా నగర్
42.మునవీర్ పీఎస్ మొఘల్‌పుర
43.ఐడియల్ స్కూల్ నజీమ్‌నగర్
44.రిలయెన్స్ గ్రామర్ స్కూల్ చున్నిక బత్తి
45.సెయింట్ ఫీజ్ మెమ్ స్కూల్ ముస్తఫా నగర్
46.మదియా దెక్కన్ పీఎస్ అజ్‌దుల్లా బాగ్జీ
47.నియస్ పీఎస్ బారాదరి కాలనీ
48.గ్రీన్ మెడోస్ బహదూర్‌పుర
49.హోలీ టౌన్ పీఎస్ అలీబాగ్
D.బండ్లగూడ జోన్ వన్
50.జీనియస్ గ్రామర్ స్కూల్ మోయిన్‌బాగ్
51.ఇండో బ్రిటీష్ ప్రైమరీ స్కూల్ రియాసాత్‌నగర్
52.రాయల్ హైస్కూల్ రియాసాత్‌నగర్
53.మిన్హాజ్ ఉల్ కురాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కండికల్‌గేట్
E.బండ్లగూడ రేంజ్ వన్
54.జీషమ్ మోడల్ స్కూల్ భవాని నగర్
55.గౌషియా మెమోరియల్ స్కూల్ భవాని నగర్
56.రాయల్ పబ్లిక్ స్కూల్ ఈదిబజార్
57.మదీనా ఇస్లామిక్ స్కూల్ ఈదిబజార్
58.స్టార్ పబ్లిక్ స్కూల్ భవానీ నగర్
59.ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కూల్ భవానీ నగర్
60.బ్రైట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈదిబజార్
61.సెయింట్ హఫ్సా పీఎస్ ఈది బజార్
62.మదినా కురానిక్ మిషన్ పీఎస్ రియాసాత్ నగర్
63.అహ్లే బేట్ ఇస్లామిక్ మిషన్ స్కూల్ ఈదిబజార్
F.బండ్లగూడ రేంజ్ 2
64.అల్ మదీనా సెంట్రల్ పీఎస్ బాబానగర్
65.మరియుమ్ కోఎడ్యుకేషన్ బాబానగర్
66.అకీక్ మోడల్ పీఎస్ బాబానగర్
67.సెయింట్ ముస్తాబా మిషన్ స్కూల్ సీబ్లాక్ బాలాపూర్ రోడ్
68.రాయల్ ఇమేజ్ పీఎస్ హర్మేన్ మజిద్ బాబానగర్
69.మాస్టర్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ మెయిన్ రోడ్ బాబానగర్
70.స్టార్ మిషన్ స్కూల్ సీ బ్లాక్ బాలాపూర్ రోడ్
71.ఎంఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్
72.అహ్ హిరా పబ్లిక్ స్కూల్ బాలాపూర్ రోడ్
G.చార్మినార్ జోన్
73.ఏంజెల్స్ హైస్కూల్ చంచల్‌గూడ
H.చార్మినార్ రేంజ్ వన్
74.స్టార్ స్కూల్ తలబ్‌కట్టా
75.అన్వర్ పబ్లిక్ స్కూల్ తలబ్‌కట్టా
76.గోల్డెన్ జీబ్లీ స్కూల్ తలబ్‌కట్టా
77.సమీనా విద్యా భవన్ తలబ్‌కట్టా
78.ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కూల్ భవానినగర్
I.చార్మినార్ రేంజ్ టూ
79.స్కాలర్ ఎంబసీ దబీర్‌పుర
80.ఆదిత్యా పబ్లిక్ స్కూల్ ఉస్మాన్‌పుర
81.మదీనా పబ్లిక్ స్కూల్ అమన్‌నగర్ బీ
J.గోల్కొండ జోన్
82.ఐఏఎస్ స్కూల్ టోలీచౌకీ
K.గోల్కొండ రేంజ్
83.బీఎస్‌ఎమ్ ఇంటర్నేషనల్ స్కూల రిసాలాబజార్
84.ఇస్లామియా స్కూల్ రిసాలాబజార్
85.ఇన్‌స్పైర్ స్కూల్ టోలిచౌకీ
86లియాబా స్కూల్ టోలిచౌకీ
L.ఆసిఫ్‌నగర్ రేంజ్ వన్
87.బ్రిటిష్ కిడ్స్ ఫస్ట్ లాన్సర్
88.శ్రీసాయి ప్లే స్కూల్ జియాగూడ
89.మైఇండో స్మార్ట్ కిడ్స్ స్కూల్ పురానాపూల్
90.మదర్ టచ్ ప్లే స్కూల్ విజయనగర్ కాలనీ
91.ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ మెహిదీపట్నం
92.ఫ్లాగ్ స్కూల్ ఫస్ట్ లాన్సర్
93.అక్షర జ్ఞాన్ క్రియేటివ్ గుడిమల్కాపూర్
94.లిటిల్ ఆర్చిడ్స్ గ్రామర్ సయ్యద్ నగర్
95.క్లెమెంట్ గ్రామర్ స్కూల్ అహ్మద్‌నగర్
96.డ్రీమ్స్ స్కూల్ ఫస్ట్ లాన్సర్
97.విశ్వ భారతీ స్కూల్ జియాగూడ
98.విజయశ్రీ టాలెంట్ స్కూల్ జియాగూడ
99.మాల్‌బెరీ స్కూల్
100.గుడ్ విల్ స్మార్ట్ స్కూల్
101.మదర్ టచ్ స్కూల్
102.లెజెండ్ స్కూల్
M.ఆసిఫ్ నగర్ రేంజ్ టూ
103.జాయ్ బెల్స్ పీఎస్ సయ్యద్ అలిగూడ
104.ఆస్ట్రో కిడ్స్ స్కూల్ మురాద్‌నగర్
105.హిమాలయా స్కూల్ మహబూబ్‌కాలనీ
O.హిమాయత్‌నగర్ జోన్
106.ఆస్ట్రో కిడ్స్ టెక్నో స్కూల్ కింగ్‌కోఠి
107.శ్రీఇంటర్నేషనల్ స్కూల్ నారాయణగూడ
P.హిమాయత్‌నగర్ రేంజ్
108.కిడ్డీస్ పీఎస్ కింగ్‌కోఠి
109.ఆస్ట్రో కిడ్స్ కింగ్‌కోఠి
Q.ఖైరతాబాద్ జోన్
110.ఐఏఎఫ్ ఇస్టామిక్ స్కూల్ శ్రీరామ్‌నగర్
111.నేహా కాన్సెప్ట్ స్కూల్ శ్రీరామ్‌నగర్
112.రాజానంద స్కూల్ బోరబండ
113.ఈస్తర్ గ్రామర్ స్కూల్ టోలిచౌకీ
114.స్టార గ్లోబల్ స్కూల్ వెంకటగిరి
115.గీతాంజలీ హైస్కూల్ ఫిలింనగర్
R.ఖైరతాబాద్ రేంజ్ వన్
116.విద్యానికేతన్ పీఎస్ కృష్ణా నగర్
117.సరస్వతీ విద్యామందిర్ ఇందిరానగర్
118. రోస్ పీఎస్ ఎంఎస్ మక్తా
S.ఖైరతాబాద రేంజ్ టూ
119.డీసెంట్ కాన్సెప్ట్ స్కూల్ రహమత్‌నగర్
120.లిటిల్ సోల్జర్స్ పీఎస్ జవహర్‌నగర్.
T.షేక్ పేట్ రేంజ్
130.గోల్డెన్ ఎలా స్కూల్ హకీమ్ పేట్
131.కౌసల్య ది స్కూల్ బంజారా హిల్స్
132.ప్రగతి స్కూల్ ఎన్‌బీటీ నగర్
133.ఆల్ఫైన్ స్కూల్ టోలిచౌకీ
134.గ్లోబల్ త్రీజీ స్కూల్ టోలిచౌకీ
135.ఎమ్‌ఏ ఐడియల్ స్కూల్ హకీంపేట
136.గ్లోబల్ విజన్ స్కూల్ టోలిచౌకీ
137.భారత భారతి కాన్సెప్ట్ ఇందిరానగర్
138.స్లోకా ది స్కూల జూబ్లీ హిల్స్
139.రిడ్జ్ వుడ్ హైస్కూల్ టోలిచౌకీ
U.మారెడ్‌పల్లి రేంజ్
140.బేతల్ ప్రైమరీ స్కూల్
V.తిరుమలగిరి రేంజ్
141.సాదనా మందిర్ స్కూల్ బొల్లారం
W.ముషీరాబాద్ రేంజ్ వన్
142.లూనా పీఎస్ రామ్‌నగర్, ముషీరాబాద్
X.నాంపల్లి రేంజ్
143.కృషి విద్యాలయా బేగంబజార్ నాంపల్లి
144.రోసరీ కిండర్‌గార్డెన్ స్కూల్ బేగంబజార్
145.సెయింట్ జాన్ పాల్ స్కూల్ ఘోడె కి కబర్ నాంపల్లి
Y.సైదాబాద్ రేంజ్ వన్
146.మోసెస్ పీఎస్ క్రిదా రోడ్
147.సైదాబాద్
148.నియో రాయల్ పీఎస్ సైదాబాద్ కాలనీ మెయిన్ రోడ్
149.ఎస్‌ఎమ్ మోడల్ స్కూల్ సింగరేణి కాలనీ సైదాబాద్
150.ప్రిస్టన్ పీఎస్ క్రిదా రోడ్ సైదాబాద్
151.ఆపిల్ టెక్నో ప్లే స్కూల్ మాదన్నపేట
152.కేటీఎస్ ఆక్స్‌ఫర్డ్ పీఎస్ సైదాబాద్ కాలనీ
153.మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ పీఎస్ సంతోష్‌నగర్
Z.సికింద్రాబాద్ జోన్
154.ఇండో ఇంగ్లిష్ స్కూల్ రసూల్‌పుర సికింద్రాబాద్
155.చైతన్య భారతీ స్కూల్ రసూల్‌పుర
156.ఓమ్ సాయి ఇండో ఇంగ్లీష్ స్కూల్ రసూల్‌పుర
157.యోగానంద్ స్కూల్ శ్యామ్‌లాల్ బిల్డింగ్ సికింద్రాబాద్
సికింద్రాబాద్ రేంజ్ టూ
158.భారత రత్న పీఎస్ బేగంపేట్
159.ఓమ్ సాయి ఇండో ఇంగ్లీష్ పీఎస్ రసూల్‌పుర
160.చైతన్య పీఎస్ రసూల్‌పుర
161.రాయల్ టెక్నో పీఎస్ రసూల్‌పుర
162.నాలెడ్జ్ పీఎస్

READ ALSO  అర్క గణపతికి పూజచేయండి ఈ రాశివారికి అంతా శుభమే! ఫిబ్రవరి 6 బుధవారం - రోజువారి రాశిఫలాలు