కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా…

-


తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌ నేడు మరో 10 మందితో రెండో జాబితా విడుదల చేయడం గమనార్హం.

ఖైరతాబాద్‌- దాసోజు‌ శ్రవణ్‌కుమార్‌
జూబ్లీహిల్స్‌- విష్ణువర్ధన్‌రెడ్డి

ఖానాపూర్‌- రమేశ్‌ రాథోడ్‌
ఎల్లారెడ్డి- జాజల సురేందర్‌
ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
సిరిసిల్ల- కె.కె.మహేందర్‌రెడ్డి
మేడ్చల్‌- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

షాద్‌నగర్‌- సి.ప్రతాప్‌రెడ్డి
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
పాలేరు- కందాల ఉపేందర్‌రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news