కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే…?

-

కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టిపీడిస్తోంది. ఇటువంటి సమయం లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. అనేక మంది కరోనా తో సతమతమవుతున్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంటి పట్టునే ఉండటం మంచిది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా కొనసాగుతోందనే చెప్పాలి.

రోజు రోజుకి వేళల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 357,229  పాజిటివ్‌ కేసుల తో కలిపి ఇరవై మిలియన్ల మార్క్ దాటేసింది అని ఆరోగ్య శాఖ చెబుతోంది.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,449 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 3.44 లక్షలకి చేరింది. ఈ మహమ్మారి వలన ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలి. వ్యాయమ, ప్రోనింగ్ మొదలైన వాటిని పాటించడం మరియు ఇంటి చిట్కాలని పాటించడం. పోషకాహారం తీసుకోవడం చెయ్యాలి.

ఇది ఇలా ఉండగా రికవరీ రేటు 81.9 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌ లో 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌ లో ఇప్పటి వరకు 29 కోట్ల 33లక్షల 10వేల 779 టెస్ట్‌లు చేశారు. దేశ వ్యాప్తంగా కొత్తగా 16,63,742 మందికి కరోనా పరీక్షలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news