కరోనా.. ఓ వ్యక్తిని హత్య చేయించింది..?

-

కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఇటీవలే పలు కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై పోలీస్ అధికారులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా పెరోల్పై విడుదలైన ఖైదీలు మళ్లీ బయటికి వచ్చి నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి పెరోల్ పై బయటికి వచ్చాడు.

ఆ తర్వాత కూడా ఎక్కడా తీరు మార్చుకోకుండా మరో హత్యకు పాల్పడ్డాడు. రాజధాని ఢిల్లీలో ఇటీవల జైలులో శిక్ష అనుభవిస్తున్న విశ్వజిత్ అనే వ్యక్తి పెరోల్పై విడుదల కాగా ఇటీవలే బయటకు వచ్చిన విశ్వజిత్ విక్కీ అనే వ్యక్తి తో పేకాట ఆడాడు ఈ క్రమంలోనే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవజరిగి దారుణంగా మరో హత్య చేశాడు విశ్వజిత్. పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది,

Read more RELATED
Recommended to you

Latest news