ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా హెల్త్ బులిటెన్

-

గడచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 107 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే జనగాం 01, భూపాలపల్లి 02, మహబూబాబాద్ 53, వరంగల్ 06, హన్మకొండలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో మాత్రం కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news