Covid 19: ఒక వ్యక్తిలో 613 రోజులపాటు కొవిడ్..చివరికీ !

-

Covid Patient Dies After Record 613-Day : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వనికించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా జనాలు మరణించడమే కాకుండా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. అయితే తాజాగా ఈ కరోనా గురించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఒక వ్యక్తిలో 613 రోజులపాటు కరోనా ఉందట.

Covid Patient Dies After Record 613-Day Infection Spawned New Virus Mutations

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నెదర్లాండ్ దేశానికి చెందిన 72లో రుద్దుడు 613 రోజులపాటు కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడ్డాడు. ఒక వ్యక్తి శరీరంలో అత్యధిక కాలం వైరస్ ఉన్న ఘటన ఇదేనని పరిశోధకులు కూడా వెల్లడించారు. గత ఏడాది చనిపోయే సమయానికి అతనిలో దాదాపు 50 సార్లు వైరస్ మ్యూటేషన్ అయిందట. బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల శరీరాలను వైరస్లు ఆవాసాలుగా చేసుకొని పరివర్తన చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version