ప్రియుడికి భార్య నగ్న వీడియో కాల్స్.. రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టుకున్న భర్త

-

భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేశాడు. అక్రమ సంబంధం గుట్టును రట్టు చేశాడు. ప్రియుడికి నగ్నంగా వీడియోకాల్స్ చేయడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తున్నదని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విస్తుపోయో కేసు ఉత్తరప్రదేశ్‌‌లోని గాజియాబాద్‌లో వెలుగులోనికి వచ్చింది. తన భార్య అక్రమ సంబంధం బయట పెట్టాలనే ఉద్దేశంతో భర్త ఇంట్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాడు. తన ఫోన్ ద్వారా సీసీటీవీ రికార్డు గమనిస్తూ ఉండేవాడు. ఢిల్లీలో ఉండే ప్రియుడికి తన భార్య నగ్నంగా వీడియో కాల్స్ చేస్తుండటం గమనించాడు. అంతేకాకుండా తన కూతురు నగ్న వీడియో కూడా రికార్డు చేసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నాడు. నగ్న వీడియోలకు సంబంధించి సీసీ ఫుటేజీని సైతం పోలీసులకు అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news