ప్రియుడితో భార్య నగ్నంగా శృంగారం..అది చూసిన భర్త దారుణం !

-

ప్రియుడితో భార్య నగ్నంగా భర్తకు దర్శనమిచ్చింది ఓ మహిళ. ఈ ఘటనను చూసిన ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్‌ లోని రాముల పేట లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రాముల పేటకు చెందిన రామారావు పాల వ్యాపారం చేసేవాడు. రామారావుకు ఇటీ వలే.. సుధతో పెళ్లి జరిగింది. 6 నెలలుగా వారు మంచి జీవనం కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. పండు అనే 25 ఏళ్ల యువకుడితో.. సుధకు పరిచయం ఏర్పడింది. తరచూ సుధ ఇంటికి వచ్చి.. పండు మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలోనే.. పండు, సుధ మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది.

రామారావు ఇంట్లో లేని సమయంలో అలాగే… అతడు పడుకున్న తర్వాత పండు సుధ దగ్గరికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే.. ఇద్దరు నగ్నంగా శృంగారంలో పాల్గొనేవారు. అయితే..ఇటీవల ఓ అర్థరాత్రి వీరిద్దరూ నగ్నంగా శృంగారంలో పాల్గొన్నారు. ఈ ఘటన ను కళ్లారా రామారావు చూశాడు. దీంతో చేసేది ఏమీ లేక.. ఆత్మహత్య చేసుకున్నాడు రామరావు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news