భార్య ఇంట్లో ఉండగానే.. ముంబై యువతితో అంకుల్ శృంగారం !

-

భార్య ఇంట్లో ఉండగానే.. ముంబై యువతీతో 40 ఏళ్ల అంకుల్ శృంగారంలో పాల్గొన్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పితిరికుంట్ల ప్రభాకర్ పవర్లూమ్స్ వర్కర్ గా పని చేస్తున్నాడు.

ప్రభాకర్ భార్య సుజాత. వీరిద్దరికి వివాహమై దాదాపు 15 సంవత్సరాలు గడిచిన పిల్లలు కాలేదు. దీంతో ప్రభాకర్ ఎలాగైనా పిల్లలు కావాలని తన భార్య సుజాతను వేధించేవాడు. ఈ తరుణంలోనే పలుసార్లు.. సుజాతను కొట్టాడు. ఇది ఇలా ఉండగా తాజాగా.. తన పాత పరిచయమైన ముంబై యువతి ఇంటికే తెచ్చుకున్నాడు ప్రభాకర్.

 

భార్య ఇంట్లో ఉండగానే.. ఆ ముంబై కిలాడీతో శృంగారంలో పాల్గొన్నాడు. భార్య అడ్డు పడినా.. ఆమెను కొట్టి మరి ఈ అఘైత్యానికి పాల్పడ్డాడు ప్రభాకర్. అయితే ఈ దారుణాన్ని చూడలేక.. ఇంటి పక్క అలాగే తన బంధువులకు ఫిర్యాదు చేసింది సుజాత. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ కు స్థానికులు మరియు కుటుంబ సభ్యులు దేహ శుద్ధి చేశారు. ఆ యువతీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news