మరిదితో అక్రమ సంబంధం.. ఆ తర్వాత చెల్లిని కూడా !

-

మరిది తో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ వదిన. అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు తన చెల్లెల్ని కూడా మరిదికి ఇచ్చి వివాహం చేసిన సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి… శ్రీరామ్, భార్గవి అనే ఇద్దరికీ వివాహమై మూడేళ్లు అయింది.

అయితే శ్రీరామ్ తో భార్గవికి అస్సలు పడదు. శృంగారం విషయంలోనూ దూరంగా పెడుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ తమ్ముడు అయిన అభిరాం..తో… అక్రమ సంబంధం పెట్టుకుంది. గత ఎనిమిది నెలలుగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది.

అయితే ఈ విషయాన్ని బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకు స్కెచ్ వేసింది భార్గవి. తన సొంత చెల్లెలిని అభిరామ్ కు ఇచ్చి వివాహం చేసింది. వారిద్దరి వివాహం జరిగినప్పటికీ అతనితో సన్నిహితంగా ఉంది భార్గవి. అయితే ఈ విషయం గ్రహించిన భార్గవి చెల్లెలు.. అభిరామ్ కు విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు ఫోటో పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version