పీఎఫ్ఐ కేసులో కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను ఎన్​ఐఏ అధికారులు మూడోరోజు విచారిస్తున్నారు. నలుగురు కార్యకర్తలను కస్టడీలోకి తీసుకున్న అధికారులు… పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి వివరాలను రాబడుతున్నారు. మూడురోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే రెండురోజుల పాటు నిందితులను విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియనుంది.