బాలికపై టీచర్‌ లైంగిక దాడి…స్పెషల్‌ క్లాసుల పేరుతో ఫోర్న్‌ వీడియోలు చూపించి !

-

తన విద్యార్థికి పాటలు చెప్పాల్సింది పోయి.. కామవాంఛ తీర్చుకున్నాడు ఓ దుర్మార్గపు టీచర్‌. పాటల పేరుతో.. లైంగిక దాడి చేశాడు. ఈ దారుణమైన సంఘటన మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతూల్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బేతూల్‌ లో ఉన్న స్కూల్‌ లో ఓ ట్యూటర్‌… నిత్యం సరోజ అనే బాలికకు పాఠాలు చెప్పేవాడు.

అయితే.. ఆ పాఠాలు చెప్పే టీచర్‌కు.. బాలిక అందంపై కన్నుపడింది. ఇంకే ముంది.. ప్రతి రోజు స్పెషల్‌ క్లాసులని.. ఎక్కువ సేపు ఆ బాలికతో గడిపేవాడు. బాలిక ప్రైవేట్‌ పార్ట్‌ లపై టచ్‌ చేస్తూ.. ఆనందించేవాడు.

అక్కడితో.. ఆగకుండా.. బలవంతంగా.. ఆ బాలిక పై లైంగిక దాడి చేశాడు. ఇలా దాదాపు 10 సార్లు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాలిక.. ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలోనే.. స్థానిక ఆస్పత్రికి వెళ్లగా.. బాలిక గర్భం దాల్చిందని.. వైద్యులు చెప్పారు. దీంతో అసలు విషయం బయట పడింది. ఇక ఈ టీచర్‌ పై ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news