ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చిందా ? జర జాగ్రత్త !

Join Our Community
follow manalokam on social media

అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు వలవేస్తున్న నలుగురు నైజీరియిన్లు అరెస్ట్ అయ్యారు. ఫేసు బుక్ లో  అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు గాలం వేస్తున్నారు నైజీరియన్లు. అలా మొత్తం నలుగురు అబ్బాయిలు నుంచి ఏడున్నర లక్షల రూపాయలను నైజీరియన్లు కొట్టేసినట్టు గుర్తించారు. ఫేసు బుక్ లో అమ్మాయి పేరు తో చాటింగ్ చేసి నైజీరియన్లు ఈ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు.

ప్రేమ పేరుతో అబ్బాయిలకు వల వేసిన నలుగురు నైజీరియన్లు ఫేస్ బుక్ లో అమ్మాయిల పేర్లు ఫోటోలతో చాటింగ్ చేసి ముందు నమ్మిస్తారు. అనంతరం విదేశాల నుంచి మీ కోసం వస్తున్నాయని నలుగురు నైజీరియన్లు డబ్బులు కొట్టేసినట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్  అబ్బాయిలను మోసం చేసిన నలుగురు నైజీరియన్స్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...