భార్యాభర్తలు ఎందుకు శృంగారం చెయ్యాలో తెలిస్తే వదలరు..!!

-

రొమాన్స్ అనేది ఎంజాయ్ చెయ్యాల్సిందే..జంట రెగ్యులర్‌గా శృంగారం చేసినప్పుడు ఆక్సిటోసిన్ అని పిలిచే మంచి హార్మోన్స్ విడుదలవుతాయి. ఇది మీకు, మీ పార్టనర్‌కి మధ్య మంచి రిలేషన్‌ని ఏర్పరుస్తాయి. రొమాన్స్ ఓ జంట ప్రపంచంలోని ఇతర వాటిని గురించి ఆలోచించకుండా ఒకరికొకరు దగ్గరయ్యేలా చేస్తుంది.
ఒత్తిడి నుండి ఉపశమనం పొందే మార్గాలలో రొమాన్స్ ఒకటి. ఇది మిమ్మల్ని పూర్తిగా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. టెన్షన్స్‌ని దూరం చేసేలా చేస్తుంది. రొమాన్స్ మీ రక్త ప్రసరణ, మానసిక స్థితిని మెరుగయ్యేలా చేస్తుంది. బ్రెయిన్‌లో డోపమైన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది..

రొమాన్స్ మిమ్మల్ని మీ పార్టనర్ దగ్గరయ్యేలా చేస్తుంది. మీ పార్టనర్‌తో మీరు ఎంత ఎక్కువగా శృంగారం చేస్తే, మీ కాన్ఫిడెన్స్ అంత పెరుగుతుంది. మీ పార్టనర్ కోరుకున్నట్లు, ప్రేమించే విధంగా శృంగారం చేస్తుంది..

రెగ్యులర్‌గా కలయికలో పాల్గొన్నప్పుడు, అది వారి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా చేసేందుకు సాయపడుతుంది. మ్యారేజ్‌కి అనేక హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే, ఇది జంట రొమాన్స్‌లో పాల్గొనేందుకు, వారి శారీరక సంబంధాల డైనమిక్స్‌ని నిలుపుకోవడానికి ఎంత ఆసక్తిగా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది..

శృంగారం చేసినప్పుడు, మీ మానసిక స్థితి అప్పటికప్పుడే తేలిగ్గా మారుతుంది. మీ పార్టనర్‌తో గొడవలు అస్సలు ఉండవు. ఇవి మీకు, మీ చుట్టుపక్కల వారికి మిమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేలా చేస్తాయి. అందుకే గొడవలు కాకుండా మీ భార్య, భర్తకి దగ్గరయ్యేలా చేసేందుకు శృంగారం సహాయ పడుతుంది..ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు సెక్స్ అవసరం అని నిపుణులు చెబుతున్నారు..ఇవి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news