అషూరెడ్డి బ్రా ధరపై.. ఇన్ట్సాలో చర్చ..

-

సోషల్ మీడియా నుంచి తెలుగు తెరకు పరిచయమైన స్టార్‌లలో అషూ రెడ్డి ఒకరు. అయితే ఆమె బిగ్ బాస్ రియాలిటీ షో మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అయితే.. ఎప్పూడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. హాట్ హాట్‌ ఫోటోలు పోస్ట్‌ చేస్తూ.. కుర్రకారును నిద్రపోకుండా చేస్తోంది. అయితే ఇటీవలే మొదలైన బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది అషూ. అందులో సందడి చేసిన అషూరెడ్డి.. ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. ఇక, బయటకు రాగానే హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తుంది.

అషూ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ వేదికగా బోల్డ్ ఫొటోలు షేర్ చేసింది. బ్రాలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఎద అందాలు క్లియర్ గా కనిపించేలా బ్రా వేసుకొని కుర్ర‌కారుకి మ‌తులు పోగొట్టే ప్రోగ్రామ్ మొద‌లు పెట్టింది. ఈ ఫొటోలు చూసి ‘జూనియర్ సమంతలా ముద్దుగా ఉన్నావ్’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అషురెడ్డి ధరించిన బ్రా ఖరీదు రూ.1,100 అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అంత ఖరీదా? అని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version