ఇవాళ అర్థరాత్రి నుంచే ఓటీటీలోకి రానున్న “ధమాకా”..ఎందుకు స్ట్రీమింగ్ అంటే !

-

మాస్ హీరో రవితేజ , హీరోయిన్ శ్రిలిల కలిసి జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23న విడుదలై కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. మొదటిరోజు ఈ షోకు డివైడ్ టాక్ వినిపించిన ఆ తర్వాత కలెక్షన్ల పరంగా భారీగా పెరగడంతో బాక్సాఫీస్ వద్ద ధమాకా సినిమా హంగామా మొదలు కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఇవాళ్టి అర్థరాత్రి నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news