ధర్మపురి సంజయ్ ఇంటిపై ఇద్దరు వ్యక్తుల దాడి

-

నిజామాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. నిజామాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.

ఇవాళ ఉదయం ఆరున్నర గంటల నుంచి రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు..ఇంటి లోపలికి చొరబడే యత్నం చేశారు. ఈ తరుణంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్మపూరి సంజయ్. ఇందులో భాగంగానే… ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news