పవన్, మహేశ్ సినిమాలతో చాలా నష్టపోయా : దిల్ రాజు

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు పొందాడు దిల్ రాజ్. దిల్ రాజు పూర్తి పేరు వెంకటరమణారెడ్డి. చిన్నతనం నుంచే తన కుటుంబం అంతా రాజు అని పిలవడంతో ఆయన పేరు రాజు గా పెట్టుకున్నారట. ఇది ఇలా ఉండగా,  పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు ‘స్పైడర్’ లకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘నేను 2017 లో ఈ రెండు సినిమాల నైజాం రైట్స్ కొనుగోలు చేశాను. నా కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకుని ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. అదే ఏడాదిలో నిర్మాతగా 6 హిట్స్ కొట్టడంతో నిలబడగలిగాను’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news