కోల్ కతా నైట్ రైడర్స్ కి కొత్త కెప్టెన్…!

-

కోల్ కతా నైట్ రైడర్స్ కి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఇంగ్లాండ్ టీం కెఫ్టెన్ మోర్గాన్ కోల్ కతా నైట్ రైడర్స్ పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ సీజన్ లో కోల్ కతా ఆడిన 7 మ్యాచ్ లకు కార్తీక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే టీం ను ముందుండి నడిపించడంలో కార్తీక్ ఫెయిల్ అవ్వడం మరో వైపు బ్యాటింగ్ లో తడబడుతుండటంతో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు సోషల్ మీడియాలో కోల్ కతా ఫ్యాన్స్ కూడా కార్తీక్ పై విమర్షలు గుప్పించడం, మాజీ క్రికెటర్లు సైతం కార్తీక్ కెప్టెన్సీ పై విమర్షలు చేయడంతో ఇంగ్లాండ్ కి వరల్డ్ కప్ అందించిన మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది కోల్ కతా టీం మేనేజ్ మెంట్. ఈసీజన్ లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలి అంటే మోర్గాన్ వంటి అనుభవజ్ఞుడు కెప్టెన్ అయితే బావుటుందని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news